They Call Him OG - Suvvi Suvvi Lyric Video
View Trailer
Lyrics:
ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలగా నీలగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
విడివిడిగానే అడుగులు ఉన్నా
విడిపడలేని నడకల లాగా
ఎవరు రాయని ప్రేమకథ ఇది
మొదలు మనమని నిలబడిపోగా
సువ్వి సువ్వి సువ్వల సుదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెల చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వల సుదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలగా నీలగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
నిదుర సరిపోని కలతలకి
బదులు విసిరేటి నవ్వులకి
నిజముల కలలే మారుతుంటే
సమయం అసలే చాలదే
ఇక చివరే లేడను ప్రేమ మనదని
మనసు తెలిపిన తరుణమిలాగా
సువ్వి సువ్వి సువ్వల సుదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ చూసెల చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వల సుదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
నిండిపోవా నీడలగా నీలగా
(నిండిపోవా నీడలగా నీలగా)
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండీ రెండుగానే ఒక్కటైనా ముడిలాగా