Srikakulam Sherlockholmes Trailer
View Trailer
Srikakulam Sherlockholmes Trailer: వెన్నెల కిషోర్ హిట్ కొడతాడా.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్య
ానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పోటీ మధ్యే ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.