Sree Blog
AboutContact

NaaNaa Hyraanaa - Video Song | Game Changer

View Trailer
NaaNaa Hyraanaa - Video Song | Game Changer

Lyrics:

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

నానా హైరానా ప్రియమైనా హైరానా
మొదలయ్యే నాలోనా లలనా నీవలనా

నానా హైరానా అరుదైన హైరానా
నెమలీకలా పులకింతై నా చెంపలు నిమిరేనా

ధనాధీనా ఈవేళ నీలోన నాలోనా
కనివినని కలవరమే సుమశరమా

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

(సంగీతం)

ఎప్పుడు లేనే లేని వింతలు ఇప్పుడే చూస్తున్న
గగనాలన్నీ పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు

కదిలే రంగుల భంగిమలై కనువిందాయాను పావనములు
ఎవరు లేనే-లేని ధీవులు నీకు నాకేనా

రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయ్యె

తనువెలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలికథగా….

వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నువ్వు నా పక్కన ఉంటే..

నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా నాదిడ్ దిన్నా
నాదిడ్ దిన్నా (ధిల్ల నా దిన్నా )

పాట: నానా హైరానా (Naa Naa Hyraanaa)
చిత్రం: గేమ్ ఛేంజర్ (Game Changer)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు: కార్తీక్ (Karthik), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogaiah Sastry)
దర్శకుడు – శంకర్ (Shankar)
తారాగణం – రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali), సముద్రఖని (Samuthirakani), S J సూర్య (S J Surya), శ్రీకాంత్ (Srikanth), సునీల్ (Sunil)
రచయిత – వివేక్ (Vivek)
స్టోరీ లైన్ – కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)