Sree Blog
AboutContact

Kiss Song - Lyrical Video

View Trailer
Kiss Song - Lyrical Video

Kiss Song Lyrics In Telugu


భగ్యనగరం అంత మనదే మనదే
నీ బాధే తీర్చుతనే పదవి పదవి
జంటై పోదమంటే పెదవే పెదవే
దునియాతో పని లేక ఇంక పదవి పదవి

హే ముద్దు ముద్దిగా ముద్దివ్వమంటే
ముద్దుగుమ్మిల ఉన్న పటుగ
ముద్దు పెట్టడం ఏమంటే తెలిక
చుట్టుపక్కలంత ఉండగా

ఇంటికెళ్లి పెట్టుకున్నటే
నీకు నాకు ఇంక పెళ్ళి అవలే
ఉన్న చోటా టిప్పుతున్నవెంటో ఓయ్
ప్రైవసీకి లేవా బెస్ట్ ప్లేసెస్ లే

వెన్నుపుళ్ళ ధాకా వనుకు వచ్చెల
ఇచుకుందం హాట్ ముద్దే
టొండరొడ్డు బాగా గుర్తుందెల
ఎంచుకుందం రొమాంటిక్ చిన్నటే

భగ్యనగరం అంత మనదే మనదే
నీ బాధే తీర్చుతనే పదవి పదవి

స్మోకింగ్ చేయగా స్మోక్ జోన్ ఉండిగ
కిస్ కూ లేదే కిస్సింగ్ జోన్
ఆల్కహాల్ కే ఉండిలే వైన్ మార్ట్
ముద్దు కూ లేదే సింగిల్ స్పాట్

ఆరోగ్యం చేదగొట్టే
బ్యాడ్ హాబిట్స్ కే నెలావుండే
స్ట్రెస్ అంత పోగొట్టే
పెద్దవులకేంటి ఇబ్బంది

భగ్యనగరం అంత
మనదే మనదే
నీ బాధే తీర్చుతనే
పదవి పదవి

ఊరిస్తున్నదే వేధిస్తున్నదే
ఊహాల నిండా నీ ముద్దే
జాగలేదా అని జాగే చేయకే
ప్రాణం పోతున్నట్టుందే

అధరాలు అరిగెలా
ఇవ్వాలని ఉండే చుమ్మా
మూడ్ అంత చెడిరిల వంకలు
చెపుటవెంట అబ్బా

భగ్యనగరం అంత మనదే మనదే
నీ బాధే తీర్చుతనే పదవి పదవి