Kannappa Official Teaser Telugu
View Trailer
కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు.
నటీనటులు
- విష్ణు మంచు
- మోహన్ లాల్
- అక్షయ్ కుమార్
- ప్రభాస్
- కాజల్ అగర్వాల్
- ప్రీతి ముకుందన్
- ఆర్. శరత్‌కుమార్
- బ్రహ్మానందం
- మధుబాల
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
- నిర్మాత: మోహన్‌బాబు
- కథ, స్క్రీన్‌ప్లే: పరుచూరి గోపాల కృష్ణ
ఈశ్వర్ రెడ్డి
జి. నాగేశ్వర రెడ్డి
తోట ప్రసాద్ - దర్శకత్వం: ముఖేశ్ కుమార్ సింగ్
- సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
మణిశర్మ
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ