Hilesso Hilessa Full Video Song
View Trailer
Hilesso Hilessa Song Lyrics In Telugu
యెంతెంత దూరన్ని
నువ్వు నేను మోస్తూవున్నా
అసలింధా అలుపే రాధూ
యేన్ని తీరాలు
నీకు నాకూ మధ్యన ఉన్నా
కష్టయినా అడ్డే కధ్
నేతో ఉంటే తెలియదు సమయం
నువు లేకుంటే ఎంతన్యాయం
గడియారంలో సెకనుల మూలే
గంటకి కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం
నువు లేకుంటే లిరియాడ్ కడలను అంతూ
నెలలో ఉండే తేడి కూడా యెడదాయింది
హిలెస్సో హిలెస్సా
నీపై తెరచాపను తిప్పేశా
హిలెస్సో హిలెస్సా
నువ్వోస్తావని ముస్థాబై చూశా
గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తెలొస్తా
నీ వొల్లొ వలేధక్క ఓసురు ఊరికొద్దు
రాశ రంగులతో ముగ్గేశ చుక్కలతో
నిన్నె ఛూసేదాకా కనులకూ నిదుర కంటబడదు
నీ పలుకు నా గుండెలకు
ఆలాలా చెప్పుడనిపిస్తుందే
ఈ గాలే వీస్తుందే నీ పిలుపల్లే
హిలెస్సో హిలెస్సా
నీపై తెరచాపను తిప్పేశా
హిలెస్సో హిలెస్సా
నువ్వోస్తావని ముస్థాబై చూశా
ప్రాణం పోతున్నట్టు ఉన్నే నీ మీదతో
కళ్లో ఉన్నే నువ్వు కళ్ళకూ ఇరుగుంటయ్
నెలా నింగి అంతు తేడా లేనట్టు
తారలొనే నడిచా
నువు నా పక్కన నిలబడితే
ఈ రంగలైన ప్రేమలో
ప్రేమ అన్నది ఉండదులే
తీరాకా తీర్పేగా ఈ వెడనాలే
హిలెస్సో హిలెస్సా
నీకొసం సండ్రాలే దత్తేసా
హిలెస్సో హిలెస్సా
నీకొసం ప్రేమంతా పోగేసా