Sree Blog
AboutContact

Gango Renuka Thalli (Jathara) | Pushpa 2 The Rule

View Trailer
Gango Renuka Thalli (Jathara) | Pushpa 2 The Rule

Lyrics:

Blog Post Image

ఎర్ర ఎర్ర పారాని పెట్టి
మమ్ము పాలించగా వచ్చె
గంగో రెణుకా తల్లి

నల్లా నల్లా కాటుక పెట్టి
మమ్ము దయ సూడగా వచ్చె
గంగో రెణుకా తల్లి

ఘల్ల్లు ఘల్ల్లు గజ్జలూ కట్టి
మమ్ము నడిపించగా వచ్చె
గంగో రెణుకా తల్లి

గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి

గోముక చీర కట్టి
గంగో రెణుకా తల్లి
ఊళ్ళొకి వచ్చెన్నమ్మ
గంగో రెణుకా తల్లి

తలరి పూలు పెట్టి
గంగో రెణుకా తల్లి
జాతర్లు తెచ్చెన్నమ్మ
గంగో రెణుకా తల్లి

హే తంగేడు పూలు పెట్టి
గంగో రెణుకా తల్లి
కాంతానా దూకెనమ్మ
గంగో రెణుకా తల్లి

ముక్క ముక్కెర పైట్టి
గంగో రెణుకా తల్లి
లోకనలేనమ్మ
గంగో రెణుకా తల్లి

మందర సూడంగ
గంగో రెణుకా తల్లి
మున్ను కన్నులమ్మ
గంగో రెణుకా తల్లి

వెనకాల సూడంగ
గంగో రెణుకా తల్లి
వెలు కన్నులమ్మ
గంగో రెణుకా తల్లి

సాధు సిద్ధులంట
గంగో రెణుకా తల్లి
సాగెల పద్దారమ్మ
గంగో రెణుకా తల్లి

మహా జువాజులంట
గంగో రెణుకా తల్లి
మొకరిల్లిరమ్మమ్మ
గంగో రెణుకా తల్లి

కోరిక కోరంగా
గంగో రెణుకా తల్లి
రంగులు పూసినమ్మో
గంగో రెణుకా తల్లి

ఆశాలు తిరంగా
గంగో రెణుకా తల్లి
వేషాలు వేసినమో
గంగో రెణుకా తల్లి

నీకన్న పెద్ద దిక్కులొకటి అక్కడుంది
నైవేద్యం ఎత్తంగా మాకాడ ఎమితాండి
మొరలన్ని ఆలకించి వరమియ్యవే తల్లి
కన్న బిడ్డలను కాపాడవే తల్లి

గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి

గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి
గంగో రెణుకా తల్లి