Sree Blog
AboutContact

Gam Gam Ganesha

View Trailer
Gam Gam Ganesha

‘అమ్మాయిలను టీజ్‌ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ, కళ్లలో నుంచి నీళ్లు రాకూడదు రా’ అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గం.. గం.. గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ విడుదలైంది. ఆద్యంతం నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.