Sree Blog
AboutContact

Dabidi Dibidi Lyrical | Daaku Maharaaj

View Trailer
Dabidi Dibidi Lyrical | Daaku Maharaaj

Lyrics:

ఉలాల ఉలాల…
నా మువ్వ గోపాల
కత్తులే తోటే కాదు కంటి చూపు తోనే చంపాలా

ఉలాల ఉలాల…
నా బాల గోపాల
కిస్సుల ఆటకోస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా

అరే దా దా దా దా నా రాజ
తెరిచిపెడ్తా మాన్షన్ హౌసు దర్వాజా
చలో నీదే కాదా హనీ రోజ
ఒళ్ళో పడ్తా విప్పవంటే నీ పంజా


ఇంటికే వస్తావో నటింటికే వస్తావో
నువ్ అడుగెడితే హిస్టరీ రీపీట్సే

హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నీ చెయ్యే ఎత్తు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నా చెంప మోగిపోయేలా
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నువ్ దంచు దంచు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
చమటల్లో తడిసిపోయేలా

దూకే దూకే సింగం నువ్వేరా
వెటకత్తి పులా గుత్తి జంట మీదెరా
పైకే పైకే ఇట్టా వచ్చాయ్ రా
రంగాబోతి పట్టుదోతి అంచుకటేయ్ రా

ఉలాల ఉలాల…
నా మువ్వ గోపాల
కత్తులే తోటే కాదు కంటి చూపు తోనే చంపాలా

ఓ సింహంమంటి సేటు
నీ ముందే ఊది ఫ్లూటు
ఈ జింక పిల్ల వంకర నడుం వేటడిస్తా రా
నువ్ మీసామట్టా తిప్పి
నీ తొడను అట్టా కొట్టి
నాకు మూడోచేలా రెండో సైడు చూపించేసేయ్ రా

సారంగో సారంగో సారంగో
నీకు సారీ లో సోకంతా షేరింగో
బౌలింగో బ్యాటింగో ఫిల్డింగో
ఇక చేసెయ్యి నా పైట జారంగో

ఇంటికే వస్తావో నటింటికే వస్తావో
నువ్ అడుగెడితే హిస్టరీ రీపీట్సే

హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నీ చెయ్యే ఎత్తు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నా చెంప మోగిపోయేలా
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
నువ్ దంచు దంచు బాల
హే దబిడి దిబిడి దబిడి దిబిడి
చమటల్లో తడిసిపోయేలా