Chikiri Chikiri Video Song
View Trailer
Lyrics:-
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీని అందాలో లెక్క
దీని వేషాలో తిక్క
నా గుండెల్లో పోతోందే ఉక్క
హో
చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చికిరి
పడతా పడతా పడతా
వెనకే వెనకే పడతా
సరుకు సామాను చూసి
మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుండె
సురకేట్టేసాక
ముందు వెనకా ఈడే
గాలి తొక్కేసిందే పిల్లా
చికిరి చికిరి ఆడంగుల
మచ్చయిందిలా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
ఆ ముక్కు పై పెట్టి కోపం
తొక్కేసావే ముక్కెర అందం
చింతాకులా ఉందే పాదం
చిరాకులే నడిచే వాటం
ఏం బుగ్గవో అందాలు
ఒళ్ళంతా వంకీలు
నీ మధ్యే దాగిందా
తాటి కల్లు
కూసింతే చూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన చోటంతా
పొర్లు దండాలు
హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చికిరి
పడతా పడతా పడతా
వెనకే వెనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీని అందాలో లెక్క
దీని వేషాలో తిక్క
నా గుండెల్లో పోతోందే ఉక్క
నచ్చేసావే మల్లెగంప
నీ అందాలే నాలో దింప
ఏం తిన్నావో కాయ దుంప
నీ యవ్వారం జరదా ముంప
నీ చుట్టూరా కళ్ళేసి
లోగుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయి
నోట నీళ్లు
నీ సింగారాన్ని చూత్తావుంటే
సొంగకార్చుకుందే
గుండె బెంగ నిదరని మింగే హంగే
చెయ్యలేసే చెయ్యలేసే
చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చికిరి
పడతా పడతా పడతా
వెనకే వెనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీని అందాలో లెక్క
దీని వేషాలో తిక్క
నా గుండెల్లో పోతోందే ఉక్క
హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చికిరి
పడతా పడతా పడతా
వెనకే వెనకే పడతా
సరుకు సామాను చూసి
మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుండె
సురకేట్టేసాక