Bujji Thalli Full Video Song
View Trailer
బుజ్జి తల్లి Song Lyrics In Telugu
గాలి లో ఓగిసాలాడే దీపం లా
ఓగిసాలాడే నీ ఊసందకా నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెనూ నీ కబురందకా నా లోకం
సుదిగాళిలో పది పది లేచే
పదవల్లే తడబడుతున్నా
నీ కోసం వెచ్చుంచి నా ప్రాణం
ఊ బుజ్జి తల్లి నా కోసం
ఊ మాటైనా మాటడే
నా బుజ్జి తల్లి
నీరు లేని చెపల్లే
తార లేని నింగల్లే
జీవమెధి నా లో నా
నువ్వు మాట్లాడండే
మళ్లీ యలకొస్తనే
కాళ్ళెళ్ల పడతనే
లెంపలేసుకుంటానే
ఇంకా నిన్ను ఎడిపొనే
ఉప్పు నీతి ముప్పుని కూడా
గొప్పగా డేట్ గట్టోన్
నీ కంటి నీతికి మాత్రమే
కొట్టుకోపోతానే
నీ కోసం
వెచ్చుంచే నా ప్రాణం
ఊ బుజ్జి తల్లి నా కోసం
ఊ మాటైనా మాటడే
నా బుజ్జి తల్లి
ఇన్నాళా మన దూరం
తీయనైనా ఓ విరహం
చెడులాగా మారిందే
ఆంధ్రి రాకా నీ గారం
దేని కానుకయ్యలే
ఎంత బుజ్జగించలే
బెట్టూ నువ్వు ఢించేలే
లంచమేటి కావాలే
గాలి వాన జాడే లేదు
రవ్వంటైనా నా చుట్టు
ఆయినా మునిగిపోతున్నానే
ధారే చుపెట్టు
నీ కోసం వెచ్చుంచి
నా ప్రాణం
ఊ బుజ్జి తల్లి నా కోసం
ఊ మాటైనా మాటడే
నా బుజ్జి తల్లి