Sree Blog
AboutContact

Akkada Ammayi Ikkada Abbayi - Touch Lo Undu Lyrical Video

View Trailer
Akkada Ammayi Ikkada Abbayi - Touch Lo Undu Lyrical Video

టచ్ లో ఉండు సాంగ్ లిరిక్స్: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి


టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ
టచ్ టచ్ టచ్ టచ్ అః అః
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ

నీకు గాని తలనొచ్చిందా
నీరసమొచ్చి జరమొచ్చిందా
బతుకు మీద భయం వచ్చిందా
భయముతో బ్లాడు ప్రెషర్ వచ్చిందా
పాతికేళ్ళు వచ్చిన గాని ఒకసారి పెళ్లావలేదా
ఏ పని పై శ్రద్ధే లేదా ఏకగ్రతే అసలే లేదా
అయితే నాతో టచ్ లో ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్ చేయదు రబ్బీ
వాడు ….

ప్రేమించి ప్రేమించి ఫెయిల్ అయితివా అందాల మందేయన
సదివేసి కలిగ కుర్సింటివా సరసాల సూదియ్యనా
ప్రశాంతతే నీకు కరువైనదా పరువాల మత్రేయనా
నీ కొంపలో గొడవైతే నా గూలికి గుళికలే ఇవ్వన
నీ పెళ్ళామే అలిగెల్తే నా కసి పసరే పూస్తా
మందులేవీ ఎక్కకుంటే మంచాన సేవలే సేయనా
నా శృంగారం సృష్టించదా వైద్యం లో కొత్త ట్రెండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ

బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
బుల్ బుల్ బుల్ బుల్లెమ్మ బుల్లెమ్మా
ఘల్ ఘల్లున రావమ్మ
ఇదే సరుకు కోసం ఇదే సురుకు కోసం
ఇదే టచ్ కోసం తిరిగాం అన్ని దేశం

సూడవే అరె సూడవే నా నాడి స్పీడు సూడవే
సూడవే అరె సూడవే నా బాడీ వేడి సూడవే
టచ్ లో టచ్ లో నువ్వుండు తెచుకుంటా దుప్పటి దిండు
టచ్ లో టచ్ లో మాకుండు ఇప్పించు ఇంకో రౌండు
మల్లి చెండు బుజ్జి పండు నువెళ్ళిపోకే థాయ్ ల్యాండు
మా ప్రాబ్లమ్స్ కు సొల్యూషనై మా పక్కనే ఉండు
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ
టచ్ లో ఉండు ఓ రబ్బీ ఓ రబ్బీ ఓ రబ్బీ
నా టచ్ లో ఉంటె నిన్నేది టచ్చే చేయదు రబ్బీ
ఉండొచ్చు కదా!..


చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి
పాట: టచ్ లో ఉండు
గాయకులూ: లక్ష్మి దాస్, పి. రఘు
సంగీతం: రాధాన్
సాహిత్యం: చంద్ర బోస్
నటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోరె, సత్య, తదితరులు.